భాష / भाषा / Language:

ట్యాగ్: Ambedkar Yuvajana Sangam

అడ్లూర్ ఎల్లారెడ్డిలో అంబేద్కర్ యువజన సంఘం భవనానికి రూ.2 లక్షల సాయం

సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలో అంబేద్కర్ యువజన సంఘం భవన నిర్మాణానికి డా. పైడి ఎల్లారెడ్డి రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించారు.