📍 నిజాంసాగర్ ప్రాజెక్టు
📢 ముఖ్య ప్రకటన
నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించనున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి
గౌరవనీయ వ్యవసాయ సలహాదారు శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు 20-08-2026న నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు వద్ద ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.
తేదీ
20 ఆగస్టు 2026
సమయం
మధ్యాహ్నం 1:00 గంటలకు
వేదిక
నిజాంసాగర్ ప్రాజెక్టు
నిజాంసాగర్ ప్రాజెక్టు మరియు పరిసర ప్రాంతాలకు చెందిన
అన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు,
ప్రెస్ రిపోర్టర్లు సకాలంలో హాజరై ప్రెస్ మీట్‌ను
కవర్ చేయవలసిందిగా కోరడమైనది.
PRESS MEET
నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద ప్రెస్ మీట్ •
తేదీ: 20-08-2026 •
సమయం: మధ్యాహ్నం 1:00 గంటలకు •
మీడియా ప్రతినిధులు సకాలంలో హాజరై ప్రెస్ మీట్‌ను కవర్ చేయవలసిందిగా విజ్ఞప్తి