NEWS VIDEO
📍 కామారెడ్డి పట్టణం
❤️ సేవా కార్యక్రమం
బంగారు చిట్టితల్లి జన్మదిన వేడుకల్లో అన్నదానం
కామారెడ్డి జిల్లా కామారెడ్డి పట్టణంలో మాలోత్ రెడ్డి నాయక్ ఆధ్వర్యంలో బంగారు చిట్టితల్లి జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుపేదలకు పండ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమాన్ని చేపట్టారు.
జన్మదిన వేడుకలు
బంగారు చిట్టితల్లి జన్మదిన సందర్భంగా
కార్యక్రమం నిర్వహించారు.
అన్నదాన కార్యక్రమం
నిరుపేదల కోసం అన్నదాన కార్యక్రమం
నిర్వహించారు.
పండ్ల పంపిణీ
నిరుపేదలకు పండ్లు పంపిణీ చేశారు.
ప్రాంతం
కామారెడ్డి జిల్లా,
కామారెడ్డి పట్టణం.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

