PAWAR VARTHA • పత్రికా ప్రకటన
20-08-2026
💧
📍 నిజాంసాగర్ ప్రాజెక్టు
📢 ముఖ్య ప్రకటన

నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించనున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి

గౌరవనీయ వ్యవసాయ సలహాదారు శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు 20-08-2026న నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు వద్ద ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.

📅 తేదీ 20 ఆగస్టు 2026
🕐 సమయం మధ్యాహ్నం 1:00 గంటలకు
📍 వేదిక నిజాంసాగర్ ప్రాజెక్టు
🎥
నిజాంసాగర్ ప్రాజెక్టు మరియు పరిసర ప్రాంతాలకు చెందిన అన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రెస్ రిపోర్టర్లు సకాలంలో హాజరై ప్రెస్ మీట్‌ను కవర్ చేయవలసిందిగా కోరడమైనది.
PRESS MEET
నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద ప్రెస్ మీట్ • తేదీ: 20-08-2026 • సమయం: మధ్యాహ్నం 1:00 గంటలకు • మీడియా ప్రతినిధులు సకాలంలో హాజరై ప్రెస్ మీట్‌ను కవర్ చేయవలసిందిగా విజ్ఞప్తి
#Nizamsagar #PressMeet #PocharaSrinivasReddy #NizamSagarProject #PawarVartha
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply