తాజా వార్త
22ఏ సెక్షన్‌లో ప్రజల ఆస్తులు చేర్చడంపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం
హైదరాబాద్ • తెలంగాణ రాజకీయాలు

22ఏ సెక్షన్‌లో ప్రజల ఆస్తులు చేర్చడంపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం

ప్రజల పట్టా భూములను 22ఏ సెక్షన్‌లో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

“ప్రజల ఆస్తులను 22ఏ పరిధిలోకి ఏ ప్రాతిపదికన చేర్చారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. సమస్య పరిష్కారం కాకపోతే బీఆర్ఎస్ తరఫున పోరాటం కొనసాగిస్తాం.”
22A భూముల రిజిస్ట్రేషన్ అంశంపై వివాదం
CBI విచారణ చేపట్టాలని డిమాండ్
BRS ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరిక
NEWS VIDEO
కూకట్‌పల్లి 22ఏ భూముల అంశంపై బీఆర్ఎస్ నేతల మీడియా సమావేశం
BREAKING 22ఏ సెక్షన్‌పై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం
DEMAND సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్
HYDERABAD కూకట్‌పల్లి ప్రాంతాల్లో భూముల అంశంపై వివాదం
BRS ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని ప్రకటన
BREAKING 22ఏ సెక్షన్‌పై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం
DEMAND సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్
HYDERABAD కూకట్‌పల్లి ప్రాంతాల్లో భూముల అంశంపై వివాదం
BRS ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని ప్రకటన

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply