భాష / भाषा / Language:

ఇంటర్నేషనల్

నార్త్ అమెరికాలో ‘ది ప్యారడైజ్’ జోరు.. 20,000కు పైగా ప్రీమియర్ టికెట్లు

‘ది ప్యారడైజ్’ సినిమాకు నార్త్ అమెరికాలో ప్రీ-సేల్స్ జోరందుకున్నాయి. ఇప్పటివరకు 20,000కు పైగా ప్రీమియర్ టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. సెప్టెంబర్ 23న ప్రీమియర్స్.

BRICS Pay అంటే ఏమిటి? డాలర్‌కు ప్రత్యామ్నాయంగా BRICS చెల్లింపుల వ్యవస్థపై ఏం జరుగుతోంది?

BRICS దేశాలు స్థానిక కరెన్సీలు, cross-border payment systems అనుసంధానంపై ఎందుకు దృష్టి పెడుతున్నాయి? BRICS Payపై వాస్తవాలు, భారత్‌కు ప్రయోజనాలు తెలుసుకోండి.