భాష / भाषा / Language:

పాలకుర్తి

పాలకుర్తి గురుకుల పాఠశాలలో 14 మంది విద్యార్థినులను కరిచిన ఎలుకలు

జనగామ జిల్లా పాలకుర్తి గురుకుల పాఠశాలలో 14 మంది విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడంపై విమర్శలు. ఎర్రబెల్లి దయాకర్‌రావు నిరసన.