భాష / भाषा / Language:

కొత్తగూడ

కొత్తగూడ ఇన్‌చార్జ్ FROగా ప్రసాదరావు బాధ్యతలు స్వీకరణ

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌గా ప్రసాదరావు ఇన్‌చార్జ్ బాధ్యతలు స్వీకరించారు. గూడూరు FROగా కొనసాగుతున్న ఆయనకు కొత్తగూడ అదనపు బాధ్యతలు అప్పగించారు.