కొత్తగూడ ఇన్‌చార్జ్ FROగా ప్రసాదరావు బాధ్యతలు స్వీకరణ
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO)గా ప్రసాదరావు ఇన్‌చార్జ్ బాధ్యతలు స్వీకరించారు.
ప్రస్తుతం గూడూరు FROగా కొనసాగుతున్న ప్రసాదరావుకు కొత్తగూడ అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఇటీవల టేకు కల్ప వివాదం నేపథ్యంలో కొత్తగూడలో పనిచేసిన అటవీశాఖ అధికారులను సస్పెండ్ చేసిన నేపథ్యంలో ప్రసాదరావును ఇన్‌చార్జ్ FROగా నియమించినట్లు సమాచారం.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.