నాగారం డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ బైక్ ర్యాలీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన వెయ్యి రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని నాగారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ బైక్ ర్యాలీలో నాగారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు.
ఈ కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూరి వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని బైక్ ర్యాలీని ఉత్సాహపరిచారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
శ్రీ మణికంఠ పూజా సామాగ్రి
అయ్యప్ప పూజా సామాగ్రి సంపూర్ణంగా లభించు స్థలం
Sri Manikanta Pooja Samagri
Complete destination for Ayyappa pooja essentials
సంబంధిత వార్తలు
నాగారం మూసివేసిన యూటర్న్‌ను తిరిగి ఓపెన్ చేయాలని డీసీపీకి వినతి
నాగారం డివిజన్‌లో మూసివేసిన యూటర్న్‌ను తిరిగి ఓపెన్ చేయాలని ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డిని నాయకులు కలిసి వినతి చేశారు.
ఉపాధ్యాయురాలు రమాదేవి పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా | నాగారం
నాగారం ప్రభుత్వ పాఠశాలలో సుమారు 26 సంవత్సరాలు ఉపాధ్యాయురాలిగా సేవలందించిన రమాదేవి పదవీ విరమణ సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ నిరసన.. నాగారం, నెరేడిమెట్‌లో ఆందోళన
కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనను నిరసిస్తూ నాగారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని…
వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. నాగారం డివిజన్ కాంగ్రెస్ నాయకుల సేవా కార్యక్రమాలు
వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా నాగారం డివిజన్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఓల్డ్ ఏజ్ హోమ్‌లో వృద్ధులకు పండ్లు పంపిణీ…