భాష / भाषा / Language:

ట్యాగ్: నాగారం

సత్యనారాయణ కాలనీలో డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం

నాగారం సత్యనారాయణ కాలనీ రోడ్ నంబర్ 5లో డ్రైనేజీ నీరు నిలిచిపోవడంతో ఏర్పడిన సమస్యపై నాయకులు స్పందించారు. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి పనులు…

షహీద్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా తెలంగాణ రాజాధికార పార్టీ నాగారం డివిజన్-5కు చెందిన సాయికిరణ్ శుభాకాంక్షలు తెలుపుతూ రూపొందించిన పోస్టర్

భగత్ సింగ్ జయంతి సందర్భంగా సాయికిరణ్ శుభాకాంక్షలు

భగత్ సింగ్ జయంతి సందర్భంగా TRP నాగారం డివిజన్–5కు చెందిన సాయికిరణ్ శుభాకాంక్షలు తెలిపారు. న్యాయం, సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

నాగారం హరిహర ఆంజనేయ స్వామి ఆలయ నూతన కమిటీ ఎన్నిక

నాగారం ఓల్డ్ విలేజ్‌లోని హరిహర ఆంజనేయ స్వామి ఆలయ నూతన కమిటీని దసరా నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

నాగారం డివిజన్‌ 5లో బీజేపీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి

నాగారం డివిజన్‌ 5లో బీజేపీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

రాంపల్లి లేక్ వద్ద ఉచిత మంచినీటి సదుపాయం

నాగారం వార్డు రాంపల్లి లేక్ వద్ద గణేష్ నిమజ్జనం సందర్భంగా హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఉచిత మంచినీటి సదుపాయం ఏర్పాటు. వార్డ్ మేనేజర్ సాయికిరణ్ గౌడ్‌కు ధన్యవాదాలు.

నాగారం న్యూహనుమాన్ నగర్‌లో గణేశుడి దర్శనం, అన్నప్రసాద వితరణ

నాగారం డివిజన్ న్యూహనుమాన్ నగర్ కాలనీలోని గణేశుడిని దర్శించుకుని అన్నప్రసాద కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

రాంపల్లి గణేష్ లడ్డూ వేలం: రూ.2.20 లక్షలకు దక్కించుకున్న కౌకుట్ల జీవన్ రెడ్డి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రాంపల్లిలో జై మాతా యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ లడ్డూ వేలంలో కౌకుట్ల జీవన్ రెడ్డి రూ.2.20 లక్షలకు లడ్డూను…

నాగారంలో ఘనంగా గణేష్‌ నిమజ్జనం.. రూ.51 వేలకు లడ్డూ వేలం

నాగారం సాయి ధరణి నగర్ ఫేజ్-2లో 14 ఏళ్లుగా కొనసాగుతున్న గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. రూ.51 వేలకు గణపతి లడ్డూ వేలం, అనంతరం…

నాగారం శివారులో మహిళ మృతదేహం.. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం నాగారం గ్రామ శివారులో మహిళ మృతదేహం లభ్యమైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

రాంపల్లి చౌరస్తాలో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలి: తెలంగాణ రాజ్యాధికార పార్టీ

నాగారం రాంపల్లి చౌరస్తాలో చిన్న వర్షానికే మురుగు నీరు రోడ్లపైకి చేరుతోందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆరోపించింది. డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని…