కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డిలో అక్రమ మొరం రవాణా.. ఒక జేసీబీ, రెండు ట్రాక్టర్లు సీజ్
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో అక్రమంగా మొరం తరలిస్తున్న ఒక జేసీబీ, రెండు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేసి యజమానులు, డ్రైవర్లపై కేసు నమోదు చేశారు.