ఆదివారం, 1 నవంబర్ 2026 — వార్తలు

8 వార్తలు ప్రచురించబడ్డాయి

కోదాడలో 150 కిలోల గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

కోదాడలో 150 కిలోల గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

కోదాడ శివారులో 150 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి నుంచి బెంగళూరుకు తరలిస్తుండగా ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.

జానకీనగర్‌లో భారీ చోరీ.. 29.2 తులాల బంగారం, నగదు అపహరణ

జానకీనగర్‌లో భారీ చోరీ.. 29.2 తులాల బంగారం, నగదు అపహరణ

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జానకీనగర్‌లో చోరీ జరిగింది. 29.2 తులాల బంగారం, 28 గ్రాముల వెండి, రూ.1.20 లక్షల నగదు అపహరణకు గురైనట్లు…

బూర్గంలో అమరవీరులకు నివాళులు.. రైతుల సమస్యలపై అఖిల భారత ఐక్య రైతు సంఘం డిమాండ్

బూర్గంలో అమరవీరులకు నివాళులు.. రైతుల సమస్యలపై అఖిల భారత ఐక్య రైతు సంఘం డిమాండ్

బూర్గం గ్రామంలో అమరవీరులకు నివాళులర్పించిన రైతు సంఘం నేతలు రైతులకు కరువు నిధులు, రుణమాఫీ, వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించాలని కోరారు.

కామారెడ్డి జిల్లాలో 10 వైద్య పోస్టుల భర్తీ.. నవంబర్ 4న వాక్‌-ఇన్ ఇంటర్వ్యూ

కామారెడ్డి జిల్లాలో 10 వైద్య పోస్టుల భర్తీ.. నవంబర్ 4న వాక్‌-ఇన్ ఇంటర్వ్యూ

కామారెడ్డి జిల్లాలో ఎన్‌హెచ్‌ఎం కింద 10 వైద్య పోస్టుల భర్తీకి నవంబర్ 4న ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. నెలకు రూ.లక్ష వరకు వేతనం.

డంపింగ్ యార్డ్ మూసివేతకు పదవులైనా వదులుకోవాలి.. పార్టీలకు షేక్ షావలి పిలుపు

డంపింగ్ యార్డ్ మూసివేతకు పదవులైనా వదులుకోవాలి.. పార్టీలకు షేక్ షావలి పిలుపు

జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ శాశ్వత మూసివేతకు ఈటల రాజేందర్, మల్లారెడ్డి, వజ్రేష్ యాదవ్ ఐక్యంగా పోరాడాలని షేక్ షావలి కోరారు.

జవహర్‌నగర్‌లో పేదల గదులకే కూల్చివేతలా? వెంచర్ల అనుమతులపై స్థానికుల ప్రశ్నలు

జవహర్‌నగర్‌లో పేదల గదులకే కూల్చివేతలా? వెంచర్ల అనుమతులపై స్థానికుల ప్రశ్నలు

జవహర్‌నగర్‌లో పేదల గదుల కూల్చివేతలతో పాటు సర్వే 636–638లో వెంచర్ అనుమతులపై స్థానికులు విచారణ కోరుతున్నారు.

కీసరగుట్టలో మద్యం సీసా.. పవిత్ర క్షేత్రంలో ఇదేం అపచారం?

కీసరగుట్టలో మద్యం సీసా.. పవిత్ర క్షేత్రంలో ఇదేం అపచారం?

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో ఖాళీ మద్యం సీసా కనిపించడంతో పరిశుభ్రత, ఆలయ పవిత్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

మహబూబాబాద్‌లో సైబర్ భద్రతపై భారీ ఫ్లాష్ వాక్

మహబూబాబాద్‌లో సైబర్ భద్రతపై భారీ ఫ్లాష్ వాక్

మహబూబాబాద్‌లో సైబర్ భద్రతపై భారీ ఫ్లాష్ వాక్ నిర్వహించారు. డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఎస్పీ శబరీష్ హెచ్చరించారు. 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.