ఆర్టీఓ అధికారులమంటూ డ్రైవర్కు బెదిరింపులు.. ముగ్గురు అరెస్ట్
సూర్యాపేట జిల్లా వల్లభాపురం సమీపంలో ఆర్టీఓ అధికారులమని డ్రైవర్ను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
సూర్యాపేట జిల్లా వల్లభాపురం సమీపంలో ఆర్టీఓ అధికారులమని డ్రైవర్ను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
మహబూబాబాద్, కేసముద్రం రైల్వే స్టేషన్లలో నేరాల నియంత్రణ, గంజాయి అక్రమ రవాణా కట్టడికి పోలీసులు తనిఖీలు నిర్వహించి అనుమానితులపై నిఘా పెట్టారు.
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 6వ వార్డులో కౌన్సిలర్ సయ్యద్ గఫార్ ఆధ్వర్యంలో ఉచిత హోమియోపతి వైద్య శిబిరం నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
బాన్సువాడలో 50 ఏళ్లుగా సాగు చేస్తున్న భూములపై రెవెన్యూ, అటవీ శాఖలు జారీ చేసిన సర్వే నోటీసులను ఉపసంహరించుకోవాలని టీఆర్ఎస్ నేత సంజీవ్ ఆర్డీఓకు…
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ తాగునీటి అవసరాల కోసం పెద్దచెరువు బ్యాక్వాటర్ను అక్రమంగా తోడటం, తరలించడం లేదా ఇతర అవసరాలకు వాడటాన్ని నీటిపారుదల శాఖ నిషేధించింది.
నవంబర్ 29న నిజామాబాద్లో ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. 20 కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమలు, 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారు.
డిచ్పల్లి ఖిల్లా గ్రామంలో లాల్ బహదూర్ యువజన సంఘం నూతన భవనాన్ని అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్ ప్రారంభించారు. భవనంలో లైబ్రరీ ఏర్పాటు చేయనున్నారు.
ఉప్పల్వాయిలో జరిగిన ఎస్జీఎఫ్ జిల్లా అథ్లెటిక్స్ పోటీల్లో డిచ్పల్లి విద్యార్థులు రెండు విభాగాల్లో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.
మహబూబాబాద్ మండలంలో ఎక్సైజ్ దాడుల్లో మహిళ వద్ద 5 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
కామారెడ్డి జిల్లా దోమకొండలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తనిఖీ చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు.
కామారెడ్డి జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. షిఫ్టెడ్, ఆబ్సెంట్ ఓటర్ల వివరాలను…
వినియోగదారుల హక్కులపై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ప్రతి కొనుగోలుకు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని మాయవార్ రాజేశ్వర్ సూచించారు. వస్తువుల నాణ్యత, ధర, గడువు…