మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా → కీసర
కీసరలో గడ్డి డీసీఎం దగ్ధం.. ఫైర్ ఇంజన్లకు ట్రాఫిక్ అడ్డంకులపై ప్రజల ప్రశ్న
కీసరలో విద్యుత్ తీగలు తగలడంతో గడ్డి లోడుతో వెళ్తున్న డీసీఎం దగ్ధమైంది. ఫైర్ ఇంజన్లకు ట్రాఫిక్ అడ్డంకులపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు.