కీసర
15 రోజులుగా అజయ్‌కుమార్ ఆచూకీ లేదు.. కీసరలో కుటుంబం ఆవేదన.. అధికారులు స్పందించాలి
కీసరలో గంధమాల అజయ్‌కుమార్ అదృశ్యమై సుమారు 15 రోజులు గడిచినా ఆచూకీ లభించలేదు. దర్యాప్తును వేగవంతం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.