ట్యాగ్: ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు

యెల్లారెడ్డిలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ

యెల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.