కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి
అన్నాసాగర్, తిమ్మారెడ్డిలో ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు పరిశీలన
ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్, తిమ్మారెడ్డి గ్రామాల్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రక్రియను తహశీల్దార్ ప్రేమ్ కుమార్ పరిశీలించారు.