కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి 6వ వార్డులో ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 6వ వార్డులో రూ.5 లక్షల బీమా సౌకర్యంతో ఇందిరమ్మ బీమా పథకాన్ని చైర్మన్ పద్మ శ్రీకాంత్ ప్రారంభించారు.