ట్యాగ్: ఎంగిలిపూల బతుకమ్మ

నాచారం హెచ్‌ఎంటీ నగర్ డివిజన్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

నాచారం హెచ్‌ఎంటీ నగర్ డివిజన్‌లోని రాఘవేంద్ర నగర్, అన్నపూర్ణ కాలనీ, ఇంద్ర నగర్‌లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.