భాష / भाषा / Language:

ట్యాగ్: ఎల్లారెడ్డి మోడల్ స్కూల్

ఎల్లారెడ్డి మోడల్ స్కూల్‌లో ఘనంగా హిందీ దివస్

ఎల్లారెడ్డి మోడల్ స్కూల్‌లో హిందీ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం, డ్రాయింగ్ పోటీలు నిర్వహించగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.