కామారెడ్డి జిల్లా బీర్కూర్
బీర్కూర్‌లో మూడు నెలల శిశువును విక్రయించే ప్రయత్నం.. ఐసీడీఎస్ అధికారుల విచారణ
కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో మూడు నెలల శిశువును విక్రయించేందుకు ప్రయత్నించారనే సమాచారంతో ఐసీడీఎస్ అధికారులు విచారణ చేపట్టి తల్లిదండ్రుల నుంచి హామీ పత్రం తీసుకున్నారు.

