భాష / भाषा / Language:

ట్యాగ్: కందాడి హనుమంత్ రెడ్డి

హేమాద్రి వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో విఘ్నేశ్వరుడి నిమజ్జన మహోత్సవం

కీసర మండలం, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని హేమాద్రి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ విఘ్నేశ్వరుడి నిమజ్జన మహోత్సవం వైభవంగా ముగిసింది.