మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ
పీర్జాదిగూడ కరాటే క్రీడాకారిణికి గోల్డ్ మెడల్ హ్యాట్రిక్.. జాతీయ పోటీలకు ఎంపిక
పీర్జాదిగూడకు చెందిన అండర్-17 కరాటే క్రీడాకారిణి మూడు స్థాయిల్లో స్వర్ణ పతకాలు సాధించి ఎస్‌జీఎఫ్‌ఐ జాతీయ పోటీలకు ఎంపికైంది.