నాగారం
నాగారం డివిజన్ 5లో బీజేపీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి
నాగారం డివిజన్ 5లో బీజేపీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.