తెలంగాణ వార్తలు → నిర్మల్ జిల్లా → మామడ
పత్తి పంట మాటున గంజాయి సాగు.. రూ.28 లక్షల మొక్కలు స్వాధీనం
నిర్మల్ జిల్లా మామడ మండలం దంజీనాయక్ తండాలో పత్తి పంట మధ్య సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.