ట్యాగ్: గద్వాల్ జిల్లా

రూ.12.62 లక్షల బిల్లుకు రూ.60 వేల లంచం.. గద్వాల్ ఏడీఈ ఏసీబీకి చిక్కారు

రూ.12.62 లక్షల బిల్లుకు రూ.60 వేల లంచం.. గద్వాల్ ఏడీఈ ఏసీబీకి చిక్కారు

రూ.12.62 లక్షల బిల్లు మంజూరుకు కాంట్రాక్టర్ నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటూ గద్వాల్ విద్యుత్ ఏడీఈ రమేష్ బాబు ఏసీబీకి పట్టుబడ్డారు.