కామారెడ్డి
కామారెడ్డి ఈవీఎం గోదాంలో కలెక్టర్ తనిఖీ.. సీసీ కెమెరాల పనితీరుపై ఆరా
కామారెడ్డి ఈవీఎం గోదాంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ నెలవారీ తనిఖీలు నిర్వహించారు. సీసీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.