ట్యాగ్: చాత్తాద శ్రీవైష్ణవ సంఘం

హైదరాబాద్‌లో చాత్తాద శ్రీవైష్ణవ సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

హైదరాబాద్‌లో చాత్తాద శ్రీవైష్ణవ సంఘం తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలు, సంఘం సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.