భాష / भाषा / Language:

ట్యాగ్: జీవంజిపల్లి

గార్ల జీవంజిపల్లి గణేష్ లడ్డు వేలం పాటలో పాల్గొన్న భక్తులు

గార్ల జీవంజిపల్లిలో గణేష్ లడ్డూ వేలం: రూ.50,116కు మద్దోజ్ నరేష్ కుటుంబం కైవసం

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం జీవంజిపల్లిలో ప్రియదర్శిని యూత్ ఆధ్వర్యంలో గణేష్ లడ్డూ వేలం పాట. రూ.50,116కు మద్దోజ్ నరేష్ కుటుంబం లడ్డూను దక్కించుకున్నారు.