ఎల్లారెడ్డి
“హమారా ప్రసాద్” పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి: అంబేద్కర్ సంఘం
అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హమారా ప్రసాద్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఎల్లారెడ్డి అంబేద్కర్ సంఘం నాయకులు పోలీసులకు పిటిషన్ ఇచ్చారు.
అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హమారా ప్రసాద్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఎల్లారెడ్డి అంబేద్కర్ సంఘం నాయకులు పోలీసులకు పిటిషన్ ఇచ్చారు.
హమారా ప్రసాద్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డి మండల ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో మంగళవారం…