ట్యాగ్: తెలంగాణ యూనివర్సిటీ

తెలంగాణ యూనివర్సిటీ ఆంగ్ల విభాగానికి పుస్తకాల విరాళం

తెలంగాణ యూనివర్సిటీ ఆంగ్ల విభాగానికి పుస్తకాల విరాళం

డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ ఆంగ్ల విభాగం గ్రంథాలయానికి విశ్రాంత ఆచార్యుడు కె. దామోదర్ రావు విలువైన పుస్తకాలను విరాళంగా అందించారు.