ట్యాగ్: నామినేటెడ్ పదవులు

ముదిరాజులకు పదవుల్లో ప్రాతినిధ్యం కల్పించాలి: భట్టు విఠల్

ఎల్లారెడ్డిలో ముదిరాజ్ సంఘం సమావేశం. నామినేటెడ్ పదవుల్లో ముదిరాజులకు ప్రాధాన్యం కల్పించాలని జిల్లా అధ్యక్షుడు డాక్టర్ భట్టు విఠల్ డిమాండ్ చేశారు.