ట్యాగ్: నైపుణ్యాభివృద్ధి

కామారెడ్డిలో గిరిజన యువతకు ఉపాధి.. 63 మందికి ఉద్యోగాలు

కామారెడ్డిలో గిరిజన యువతకు ఉపాధి.. 63 మందికి ఉద్యోగాలు

కామారెడ్డి జిల్లాలో గిరిజన యువతకు నైపుణ్య శిక్షణతో 63 మందికి ఉపాధి లభించింది. డిసెంబర్ 4న 32 మందికి నియామక పత్రాల పంపిణీ.