ట్యాగ్: పట్టభద్ర ఓటర్లు

గార్ల మండలంలో 2,270 మంది పట్టభద్ర ఓటర్లు.. పురుషులదే అధికం

గార్ల మండలంలో 2,270 మంది పట్టభద్ర ఓటర్లు.. పురుషులదే అధికం

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా ప్రకారం 2,270 మంది ఓటర్లు నమోదయ్యారు. మూడు పోలింగ్ కేంద్రాల వివరాలు ఇవే.