ఇందూరులో కవితకు ఘన స్వాగతం.. పాంచజన్య సభకు భారీగా తరలిన శ్రేణులు
నిజామాబాద్లో పాంచజన్య సంకల్ప సభకు హాజరైన కవితకు ఇందల్వాయి టోల్గేట్ వద్ద పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. బతుకమ్మలు, బోనాలతో మహిళలు సందడి చేశారు.
తెలంగాణ • కామారెడ్డి • ఎల్లారెడ్డి • ప్రజా వార్తలు