ట్యాగ్: పింఛన్లు

మాచారెడ్డిలో 207 మందికి పింఛన్లు పంపిణీ చేసిన షబ్బీర్ అలీ

మాచారెడ్డిలో 207 మందికి పింఛన్లు పంపిణీ చేసిన షబ్బీర్ అలీ

కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి రైతు వేదికలో 207 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పింఛన్లు పంపిణీ చేశారు.

మహమ్మద్ నగర్‌లో పింఛన్లు, కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

మహమ్మద్ నగర్‌లో పింఛన్లు, కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

మహమ్మద్ నగర్‌లో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, ఏలే మల్లికార్జున్ నూతన పింఛన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.

చేయూత కొత్త పింఛన్ దరఖాస్తులు.. కామారెడ్డిలో నవంబర్ 10 మధ్యాహ్నంలోపు క్లియర్

చేయూత కొత్త పింఛన్ దరఖాస్తులు.. కామారెడ్డిలో నవంబర్ 10 మధ్యాహ్నంలోపు క్లియర్

కామారెడ్డి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కొత్త చేయూత పింఛన్ దరఖాస్తులను నవంబర్ 10 మధ్యాహ్నం 12 గంటలలోపు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఎంపీడీఓలను ఆదేశించారు.