కామారెడ్డి జిల్లా
మాచారెడ్డిలో 207 మందికి పింఛన్లు పంపిణీ చేసిన షబ్బీర్ అలీ
కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి రైతు వేదికలో 207 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పింఛన్లు పంపిణీ చేశారు.