ట్యాగ్: ప్రజా సేవ

ఎల్లారెడ్డి 8వ వార్డులో ఎన్నికల హామీ అమలు.. అంత్యక్రియలకు రూ.10 వేల సాయం

ఎల్లారెడ్డి 8వ వార్డులో ఎన్నికల హామీ అమలు.. అంత్యక్రియలకు రూ.10 వేల సాయం

ఎల్లారెడ్డి 8వ వార్డులో కంట్రపల్లి కిషన్ కుటుంబానికి అంత్యక్రియల కోసం కౌన్సిలర్ సిద్ధి శ్రీధర్ గుప్తా రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు.