నారాయణఖేడ్
నారాయణఖేడ్‌లో బజరంగ్ దళ్ లడ్డూ వేలం: రూ.3.44 లక్షలకు మొదటి లడ్డూ
నారాయణఖేడ్‌లో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనోత్సవంలో లడ్డూ వేలం జరిగింది. మొదటి లడ్డూ రూ.3,44,444కు, రెండో లడ్డూ రూ.2,75,000కు విక్రయం.
నారాయణఖేడ్‌లో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనోత్సవంలో లడ్డూ వేలం జరిగింది. మొదటి లడ్డూ రూ.3,44,444కు, రెండో లడ్డూ రూ.2,75,000కు విక్రయం.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి పూజల్లో పాల్గొన్నారు.