మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి
మేడిపల్లిలో చిన్నారులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు
మేడిపల్లిలోని మాతృ అభయ చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్‌లో బాలల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
మేడిపల్లిలోని మాతృ అభయ చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్‌లో బాలల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో నవంబర్ 16న పిల్లల ప్రజావాణి నిర్వహణ. బస్తీల పిల్లలు తమ సమస్యలను కలెక్టర్, అధికారులకు నేరుగా తెలియజేయవచ్చు.