భాష / भाषा / Language:

ట్యాగ్: బూట్ల పంపిణీ

ఎల్లారెడ్డి ప్రభుత్వ బాలుర పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాం, బూట్ల పంపిణీ

ఎల్లారెడ్డి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాం దుస్తులు, బూట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పద్మా శ్రీకాంత్ పాల్గొన్నారు.