లోకల్ వార్తా
ఈ నెల 30న ఇంద్రవెల్లిలో పాంచజన్య సంకల్ప సభ.. పోస్టర్ ఆవిష్కరించిన తెలంగాణ రక్షణ సేన నాయకులు
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఈ నెల 30న పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నారు. సభ పోస్టర్ను బంజారాహిల్స్లో తెలంగాణ రక్షణ సేన నాయకులు ఆవిష్కరించారు.

