ట్యాగ్: భూ సర్వే

వెంకటాపూర్‌లో 50 ఎకరాల అటవీ భూమికి రీ-సర్వే

వెంకటాపూర్‌లో 50 ఎకరాల అటవీ భూమికి రీ-సర్వే

ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్‌లో భూభారతి రీ-సర్వేలో భాగంగా 50 ఎకరాల అటవీ ఎన్‌క్లోజర్ భూమిని రెవెన్యూ, అటవీ శాఖలు సంయుక్తంగా సర్వే చేస్తున్నాయి.