ట్యాగ్: మెదక్ జిల్లా తాగునీటి సరఫరా మంచినీటి పథకాలు

60కి పైగా గ్రామాలకు తాగునీటి సరఫరా.. రూ.4.10 కోట్లతో పథకాల పునరుద్ధరణ

60కి పైగా గ్రామాలకు తాగునీటి సరఫరా.. రూ.4.10 కోట్లతో పథకాల పునరుద్ధరణ

మెదక్ జిల్లాలో 60కి పైగా గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూ.4.10 కోట్లతో నాలుగు సీపీడబ్ల్యూఎస్ పథకాల పునరుద్ధరణకు అనుమతులు మంజూరయ్యాయి.