ట్యాగ్: యువజన కార్యక్రమాలు

కామారెడ్డిలో జిల్లా యువజన ఉత్సవాలు.. రాష్ట్రస్థాయికి విజేతలు

కామారెడ్డిలో జిల్లా యువజన ఉత్సవాలు.. రాష్ట్రస్థాయికి విజేతలు

కామారెడ్డి కళాభారతిలో జిల్లా యువజన ఉత్సవాలు 2026 నిర్వహించారు. వివిధ సాంస్కృతిక పోటీల విజేతలు రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నారు.