కామారెడ్డి
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రచారానికి కామారెడ్డిలో శ్రీకారం
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ప్రచార పోస్టర్లను కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆవిష్కరించి, విద్యాసంస్థలు, కూడళ్లలో విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు.