భాష / भाषा / Language:

ట్యాగ్: రెవెన్యూ డివిజన్

ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న అధికారి, హాజరైన వివిధ శాఖల సిబ్బంది.

ఎల్లారెడ్డి ప్రజావాణిలో 3 ఫిర్యాదులు

ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన డివిజన్ స్థాయి ప్రజావాణిలో మూడు ఫిర్యాదులు అందాయి. మూడు శాఖలకు ఒక్కో దరఖాస్తు వచ్చింది.