ఎల్లారెడ్డి డివిజన్ ప్రజావాణికి 3 ఫిర్యాదులు
ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 28: ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి మూడు ఫిర్యాదుల దరఖాస్తులు అందాయి.
రెవెన్యూ డివిజనల్ అధికారి ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖకు సంబంధించి ఒకటి, సివిల్ సప్లయ్ శాఖకు సంబంధించి ఒకటి, మున్సిపల్ శాఖకు సంబంధించి ఒకటి చొప్పున మొత్తం మూడు దరఖాస్తులు స్వీకరించినట్లు ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
వార్తా మూలం: ఆర్డీవో కార్యాలయం, ఎల్లారెడ్డి | 28-09-2026
ఈ వార్తను షేర్ చేయండి
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.