భాష / भाषा / Language:

ట్యాగ్: వార్డు అభివృద్ధి

ఎనిమిదో వార్డులో సీసీ రోడ్డు పనులను పరిశీలిస్తున్న మున్సిపల్ కమిషనర్ మరియు వార్డు కౌన్సిలర్ సిద్ధి శ్రీధర్ గుప్తా

8వ వార్డులో సీసీ రోడ్డు పనుల పర్యవేక్షణ.. సిద్ధి శ్రీధర్ గుప్తా

8వ వార్డులో కొనసాగుతున్న సీసీ రోడ్డు పనులను వార్డు కౌన్సిలర్ సిద్ధి శ్రీధర్ గుప్తా పర్యవేక్షించారు. మున్సిపల్ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు.